Protest And Hunger Strike Against Ramdev Baba's Arrest
అవినీతి నిర్మూలన ధ్యేయంతో రామదేవ్ బాబా చేస్తున్న నిరాహార దీక్షకు వ్యతిరేకిస్తూ ప్రభుత్వం యోగ గురు శ్రీ రాందేవ్ బాబా అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ మద్దతుగా జంగారెడ్డిగూడెంలో పలువురు నాయకులు జంగారెడ్డిగూడెం నగరంలో పలువురు ప్రముఖులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షలో వీ హెచ్ పీ జిల్లా కార్య దర్శి కుందా శ్రీ రామ శాస్త్రి, బి జే పి మండల అధ్యక్షుడు కుడిపూడి వెంకటేశ్వర రావు, భజరంగ్ ప్రముఖులు కే వి ఆర్ సత్యనారాయణ, కొంచాడ దుర్గా ప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ అప్పన ప్రసాద్, D. నారాయణ మూర్తి, K. సూర్య ప్రకాష్, బి.రాజ తదితర్లు పాల్గున్నారు.
No comments:
Post a Comment