విశ్వ హిందూ పరిషత్ జంగారెడ్డిగూడెం ఉగాది సందర్భంగా రానున్న 7 వ తారీఖున జరగబోయే భద్రాచలం పాదయాత్రకు మరియూ భద్రాచలంలో జరుగబోవు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమునకు తలంబ్రాలు భక్తులు గోటితో వలిచే కార్యక్రమము జంగారెడ్డిగూడెం శ్రీ రామలయమునందు జరపడం జరిగింది. ఆ సందర్భంగా పలువురు భక్తులు పాల్గొనిరి.
భద్రలం పాదయాత్ర సందర్భంగా జంగారెడ్డిగూడెం రామాలయంలో వడ్లను శ్రీ భద్రాద్రి సీతారాములవారి కళ్యాణమునకు గోటితో వలయుట |
ఈ సందర్భంగా పలువురు జంగారెడ్డిగూడెం భక్తులు విష్ణు సహస్రనామాలు, భక్తీ గీతాలు పాడిరి.